subhodayam › ఇరగవరంలో రూ.40 కోట్ల మోసం › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

ఇరగవరంలో రూ.40 కోట్ల మోసం

subhodayam
ఇరగవరంలో రూ.40 కోట్ల మోసం

చిట్స్, ఫైనాన్స్ పేరుతో సుమారు రూ.40 కోట్లు మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గోలి శ్రీనివాసరావు నెల రోజులుగా ఆచూకీ లేకుండా ఉన్నారు. కుటుంబంతో కలిసి వెళ్లిపోయారని బాధితులు తెలిపారు. ఇరగవరం, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ఖాతాదారులు మోసపోయారు.

శ్రీనివాసరావు ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయారని బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.

చిట్స్, ఫైనాన్స్ పేరుతో సుమారు రూ.40 కోట్లు మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గోలి శ్రీనివాసరావు నెల రోజులుగా ఆచూకీ లేకుండా ఉన్నారు. కుటుంబంతో కలిసి వెళ్లిపోయారని బాధితులు తెలిపారు.…